• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అనుష్కను కోడలిగా చేసుకోవాలనుకున్న డైరెక్టర్!

  స్టార్ డైరెక్టర్ కే రాఘవేంద్రరావు ఒకప్పుడు హీరోయిన్ అనుష్క శెట్టిని తన కోడలిగా చేసుకోవాలని ప్రయత్నించినట్లు సమాచారం. తన కుమారుడు ప్రకాశ్‌ను పెళ్లి చేసుకుంటావా అని డైరెక్ట్‌గా అనుష్కనే అడిగేశాడట. దీనికి అనుష్క నో చెప్పినట్లు టాక్. ఆ తర్వాత కనికతో ప్రకాశ్‌కు పెళ్లి చేశారు. 2017లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అనంతరం మళ్లీ అనుష్క వద్ద పెళ్లి మ్యాటర్ చర్చించాలని రాఘవేంద్రరావు అనుకున్నారట. కానీ రెండో పెళ్లికి ఒప్పుకుంటుందా అన్న సందేహంతో ఆగిపోయినట్లు సమాచారం.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv