బిగ్‌బాస్ ఫేం దివి తన సొగసులతో కుర్రాళ్ల గుండెల్లో చిచ్చుపెడుతోంది. చీర కొంగు చాటున తన నడుము అందాలను చూపిస్తూ కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. కవ్విస్తూ తాను పోస్ట్ చేసిన ఓ వీడియోకు నెట్టింట లైకుల వర్షం కురుస్తోంది. దివి ‘మహర్షి’ సినిమాతో సినీ ఆరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’, ‘క్యాబ్‌స్టోరీస్’ చిత్రాల్లో నటించింది.
-
Screengrab Instagram:actordivi
-
Screengrab Instagram:actordivi
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్