• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అలీ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ తెలుసా?

    కమెడియన్ అలీకి ఓ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ ఉంది. ఈ విషయాన్ని ఆయనే ఇటీవల ఓ షోలో తెలిపారు.‘‘ మా ఇంటి దగ్గర ఓ అమ్మాయి ఉండేది. ఒకరోజు వర్షంలో తడుచుకుంటూ వెళ్తుంటే.. నా గొడుగు ఇచ్చా. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. కానీ మా ప్రేమాయణం అమ్మాయి వాళ్ల అమ్మకు నచ్చలేదు. అందుకే ఆ అమ్మాయితో విడిపోవాల్సి వచ్చింది.’’ అంటూ తన ఫెయిల్యూర్ లవ్‌స్టోరీని చెప్పుకొచ్చాడు. అలీ ప్రస్తుతం ‘అలీతో సరాదాగా’కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ షో ఇప్పుడు నిలిచిపోయింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv