వరంగల్‌కు చెందిన ఆనంది(Anandi).. 2012లో వచ్చిన ‘ఈ రోజుల్లో’ (Ee Rojullo) సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చిన్న పాత్రలు చేసుకుంటూ వెళ్లిన ఈ భామ.. తన ఫోకస్‌ను తమిళ మూవీస్‌పై వైపు మళ్లించింది. అక్కడ యంగ్ హీరోల సరసన హీరోయిన్‌గా చేసి అందరి ప్రశంసలు అందుకుంది. తెలుగులో జాంబి రెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్, ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం చిత్రాల్లో ఈ తెలుగింటి అందం మెయిన్ హీరోయిన్‌గా చేసింది. మరి ఆనంది గురించి కొన్ని టాప్ సీక్రెట్స్ ఇప్పుడు చూద్దాం.
ఆనంది అసలు పేరు?
రక్షిత
ఆనంది ముద్దు పేరు?
హసిక
ఆనంది ఎప్పుడు పుట్టింది?
1993, జులై 30న జన్మించింది
ఆనంది ఎక్కడ పుట్టింది?
ఆనంది వరంగల్‌లో జన్మించింది.
ఆనంది నటించిన తొలి సినిమా?
ఈరోజుల్లో(2012)
ఆనంది తమిళ్‌లో నటించిన తొలి సినిమా
పోఱియాళన్
ఆనంది ఎత్తు ఎంత?
5 అడుగుల 5అంగుళాలు
ఆనంది అభిరుచులు?
డ్యాన్సింగ్
ఆనందికి ఇష్టమైన ఆహారం?
నాన్‌వెజ్
ఆనందికి ఇష్టమైన కలర్?
బ్లాక్
ఆనందికి ఇష్టమైన హీరో?
ఆనంది ఏం చదివింది?
డిగ్రీ
ఆనంది పారితోషికం ఎంత తీసుకుంటుంది?
ఒక్కొ సినిమాకు రూ. 50లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది.
ఆనంది సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?
మోడలింగ్ చేసేది
ఆనంది వివాహం ఎప్పుడు జరిగింది?
2021 జనవరి 7న తమిళ్ కో డైరెక్టర్ సోక్రటీస్‌తో ఆనంది పెళ్లి జరిగింది.
ఆనంది ఇన్‌స్టాగ్రాం లింక్?