టాలీవుడ్లో తళుక్కుమన్న కొత్త తెలుగు హీరోయిన్లలో శివాని నగరం(Shivani Nagaram) ఒకరు. యంగ్ హీరో సుహాస్ ప్రధాన పాత్ర పోషించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు‘ సినిమాలో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెప్పించింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో శివానికి తెలుగులో మంచి అవకాశాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఈక్రమంలో శివాని నగరం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. (Some Lesser Known Facts about Shivani Nagaram )
శివాని నగరం ఎప్పుడు పుట్టింది?
2001, ఆగస్టు 21న జన్మించింది
శివాని నగరం హీరోయిన్గా నటించిన తొలి సినిమా?
శివాని నగరం ఎత్తు ఎంత?
5 అడుగుల 6 అంగుళాలు
శివాని నగరం రాశి ఏది?
కుంభం
శివాని నగరం ఎక్కడ పుట్టింది?
హైదరాబాద్
శివాని నగరం అభిరుచులు?
పుస్తకాలు చదవడం, సింగింగ్
శివాని నగరంకు ఇష్టమైన ఆహారం?
నాన్ వెజ్, చికెన్
శివాని నగరంకు ఇష్టమైన కలర్?
బ్లాక్, పింర్
శివాని నగరంకు ఇష్టమైన హీరో?
శివాని నగరం ఏం చదివింది?
డిగ్రీ
శివాని నగరం పారితోషికం ఎంత తీసుకుంటుంది?
ఒక్కో సినిమాకు రూ.10 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది.
శివాని నగరం సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?
ఇన్స్టా రీల్స్ ద్వారా ఫేమస్ అయింది
శివాని నగరం ఎఫైర్స్ ఉన్నాయా?
అలాంటివి ఏమి లేవు
శివాని నగరం ఎక్కడ ఉంటుంది?
జూబ్లీ హిల్స్, హైదరాబాద్
శివాని నగరం ఇన్స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/shivani_nagaram/?hl=en&img_index=1