• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈమెను చూసైనా బద్దకం వదలండి

    [VIDEO](url):రోజుకు 20 నిమిషాలు వర్కవుట్స్‌ చేయమంటే ఒళ్లు విరుస్తారు అనేకమంది. కానీ, 56 ఏళ్ల వయసులో ఉత్సాహంగా జిమ్‌లో కసరత్తులు చేస్తున్న ఈ మహిళను చూసి నెటిజన్లు అబ్బురపడుతున్నారు. చీరకట్టులో చకచకా బరువులు ఎత్తేస్తున్న ఈ మహిళ వీడియో ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. నాకు నేనింకా జిమ్‌ చేస్తున్నాను. చేయాలనే తపన ఉంటే నీ దుస్తులు కూడా దానిని ఆపలేవు. నా కోడలు, నేను రోజూ వర్కవుట్స్ చేస్తాం. 52 ఏళ్ల వయసులో నేను తొలిసారి జిమ్‌కు వచ్చా” అంటూ ఆమె రాసుకొచ్చింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv