• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మద్యం తాగుతూ.. తిరిగిరాని లోకాలకు

    ఓ వృద్ధుడు మద్యం సేవిస్తూ మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని శామీర్‌పేట్ సమీపంలోని ఓ వైన్స్ వద్ద చోటుచేసుకుంది. సత్యనారాయణ(57) వైన్స్‌లో మద్యం తాగుతున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడున్నవారు గమనించారు కానీ, అంతగా పట్టించుకోలేదు. మందు ఎక్కువై అలా పడిపోయాడేమోనని ఊరుకున్నారు. ఈలోగా అతడికి తెలిసినవారు వచ్చి లేపి చూడగా చలనం లేదు. గుండెపోటుతో మరణించినట్లు పోలీసులు తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv