• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బిగ్‌బాస్‌ హౌస్‌లో దసరా వేడుకలు

    బిగ్‌బాస్‌ హౌస్‌లో దసరా పండగ వేడుకలు జరిగాయి. ఈ మేరకు హౌస్‌లోని కంటెస్టెంట్లతో హోస్ట్‌ నాగార్జున బతకమ్మ ఆడించారు. ఆపై వారితో కొన్ని సినిమా పాటలకు డ్యాన్స్‌లు కూడా చేపించారు. దసరా సందర్భంగా నేడు సాయింత్రం 7గంటలకే షో టెలికాస్ట్‌ అవుతుందని స్టార్‌ మా ప్రకటించింది. దీంతో ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లను ఏర్పాటు చేశారు. పలు రియాల్టీ షోలలో పాల్గొన్న యంగ్‌ సింగర్స్‌ స్టేజీపైన పాటలు పాడారు. ఆపై డింపుల్ హయాతి తన డ్యాన్స్‌తో దుమ్ములేపింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv