• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వేలు విరిగినా.. 4 గంటల పాటు బ్యాటింగ్

    ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ వేలు విరిగినా ఓపిగ్గా 4 గంటలపాటు బ్యాటింగ్ చేసి ఔరా అనిపించాడు. సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు సందర్భంగా అన్రిచ్ నోర్ట్జే విసిరిన బంతి గ్రీన్ చేతి వేలికి బలంగా తాకింది. వేలు చీలిపోయి రక్తం కారడంతో [రిటైర్డ్ హర్ట్‌](url)గా వెనుదిరిగాడు. కానీ ఏడో వికెట్ పడ్డాక మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చి 177 బంతులు ఎదుర్కొని 51 పరుగులు చేశాడు. 4 గంటల పాటు ఓపిగ్గా బ్యాటింగ్ చేయడంపై గ్రీన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఇన్నింగ్స్ 182 పరుగుల తేడాతో గెలిచింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv