కేజీఎఫ్ హీరో యశ్ ఇంటిముందు [ఫ్యాన్స్](url) బారులు తీరారు. అభిమాన నటుడిని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో వారిని నిరాశ పరచొద్దని భావించిన యశ్.. ప్రతి ఒక్కరితో ఓపికగా ఫొటోలు దిగాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ కన్నడ సూపర్ స్టార్ ఇప్పటివరకు కొత్త సినిమా ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. జనవరి 8న తన పుట్టినరోజు కూడా ఎలాంటి అప్డేట్ లేదు. అప్పుడు విదేశాల్లో ఉండగా.. తిరిగి రావటంతో ఫ్యాన్స్ తరలివచ్చారు.
-
Screengrab Twitter:Yashbalaga
-
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్