తనకు చెప్ప తడికెల చాటు, ఒకరికి చెప్ప ఒప్పుల కుప్ప అన్నట్లు ఉంది పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుత పరిస్థితి. భారత్ నుంచి ఏదో బై మిస్టేక్‌లో మిస్సైల్ మిస్‌ఫైర్ అయ్యి పాకిస్థాన్ చేరింది మామా అంటే.. ఏదో మేము మంచోళ్లం కాబట్టి సంయమనం పాటించాం. లేదంటే దబిడిదిబిడే అంటుడు ఇమ్రాన్ ఖాన్. అసలు ఆయన పదవీకే గండం ఉండే.. మళ్ల ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు అవసరమంటావా కాకా…
1.
2.
3.
ఇమ్రాన్ ఖాన్ : అంటే మేం మిసైల్స్ వేస్తే..ఇండియన్స్ విజిల్స్ వేస్తూ కూర్చొరని వేయలేదు బ్రో
4.
5.
ఇమ్రాన్ ఖాన్: ఒకవేళ మన మిసైల్స్ పనిచేయకుంటే మన నెత్తిన తడిగుడ్డే రా చారి
6.