• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • గబ్బర్‌సింగ్ చరిత్ర రిపీటెడ్: హరీష్ శంకర్

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ గురించి డైరెక్టర్ హరీష్ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో ఈ సినిమా గ్లింప్స్‌ గురించి ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. మళ్లీ గబ్బర్ సింగ్ చరిత్ర రిపీట్ చేద్దాం అంటూ ఫ్యాన్స్‌లో మరింత జోష్ నింపారు. గబ్బర్‌సింగ్ రిలీజైన 11 ఏళ్ల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్‌ను ఈరోజు సా.4.59కు మేకర్స్ విడుదల చేస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv