• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • శ్రీవారి సేవలో గంభీర్ దంపతులు

  మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ దంపతులు తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. సుప్రభాత సేవలో పాల్గొన్న గంభీర్‌కు పూజర్లు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరల్డ్‌కప్‌లో భారత్ అద్భుత ప్రదర్శన చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి భారత్ ప్రపంచకప్ తప్పకుండా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

  https://x.com/PTI_News/status/1707226914069340552?s=20
  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv