క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తన ఇంట్లో గణేశ్ నిమజ్జన వేడుకలు నిర్వహించారు. సచిన్ తన సిబ్బందితో కలిసి గణనాథునికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ వేడుకకు సంబంధించిన దృశ్యాలను సచిన్ స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘గణపతి బప్పా మోరియా.. వచ్చే ఏడాది మళ్లీ కలుద్దాం’ అంటూ రాసుకొచ్చాడు.అయితే ఈ వీడియోలో సచిన్ భార్య అంజలితో పాటు పిల్లలు అర్జున్ టెండూల్కర్, సారా ఎక్కడా కూడా కనిపించలేదు.
-
Courtesy Twitter:
-
Courtesy Twitter:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్