• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘గాడ్ ఫాదర్‌’ ఫస్ట్‌ సింగిల్‌ ప్రోమో రిలీజ్‌

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా తెరకెక్కిస్తున్న చిత్రం ‘గాడ్ ఫాదర్’. వచ్చే నెల 5వ తేదీన విడుదల కానున్న ఈ మూవీ ఫస్ట్ సింగిల్ రేపు విడుదల కానుంది. అయితే ఈ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. చిరు, సల్మాన్‌ కలిసి చిందులేసిన ఈ పాట అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా.. సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తెరపైనే గాక తెరవెనక కూడా చిరు, సల్లూ భాయ్‌ మంచి మిత్రులన్న సంగతి అందరికీ తెలిసిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv