• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హన్సికా పెళ్లికూతురాయనే

    హీరోయిన్ హన్సికా మొత్వానీ ఎరుపు రంగు చీర ధరించి వధువులా తయారైంది. వివాహ వేడుకలో భాగంగా ‘మాతా కీ చౌకీ’ కార్యక్రమం అట్టహాసంగా జరిపారు. ఈ కార్యక్రమంతో పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. కాబోయే వధువు హన్సిక కారులో పూజకు వెళ్తూ [కెమెరా](url) కంటికి చిక్కింది. కాగా తన చిన్ననాటి స్నేహితుడు సోహెల్ ఖతూరియాతో హన్సిక ఏడడుగులు వేయనుంది. డిసెంబర్ 4న వీరి వివాహం రాజస్తాన్‌లోని జైపూర్ ప్యాలెస్‌లో జరగనుంది. మొహిందీ, సంగీత్ కార్యక్రమాలు ఓటీటీలో ప్రసారం చేయనున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv