దేశముదురులో వైశాలిగా తెలుగు ప్రేక్షకుల మనసులు దోచిన హన్సిక, తన మనసులు దోచుకున్నవాడితో ఏడడుగులు వేసింది. జైపూర్‌లోని రాజకోట వేదికగా ఆదివారం రాత్రి సింధి సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరిగింది. సోహైల్, హన్సిక చాలా రోజులుగా ప్రేమలో ఉన్నారు. ఇటీవలే తమ పెళ్లిని ప్రకటించిన ఈ జంట ఆదివారం ఒక్కటైంది. కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుక ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
-
Courtesy Instagram:ihansika_my_jaan
-
Courtesy Instagram:ihansika_my_jaan