• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మిక్కీమౌస్ దోస చూశారా?

    [VIDEO:](url) దేశవ్యాప్తంగా దోసెల్లో ఎన్నో రకాలు చేయడం చూసి ఉంటాం. ఓ వ్యక్తి మిక్కీ మౌస్‌ షేప్‌లో దోసెలు వేస్తూ విక్రయిస్తున్నాడు. పిండితో ముక్కు,కళ్లు, చెవులు చెక్కుతూ అందరినీ ఆకర్షిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను నాందీ ఫౌండేషన్ సీఈఓ మనోజ్‌ కుమార్ ట్విటర్‌లో షేర్ చేశారు. దేశీ స్ట్రీట్‌ ఫుడ్ విక్రేతలు వినూత్నమైన, ప్రభావవంతమైన ఫుడ్ ఇన్ఫ్లూయెన్సర్లు. ఈ వ్యక్తి ఆర్టిస్టిక్ నైపుణ్యాలు ప్రశంసనీయమంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటికే 3.8 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv