• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • షమీ ఐదు వికెట్లు పడగొట్టిన వీడియో చూశారా?

    నిన్నటి న్యూజిలాండ్ మ్యాచ్‌లో భారత బౌలర్ షమీ ఐదు కికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో (5/54) సంచలన స్పెల్ వేశాడు. కివీస్ మొదట 300కి పైగా పరుగులు చేసేలా కనిపించినా షమీ కట్టడి చేయడంతో 273 పరుగులకే పరిమితమైంది. అయితే షమీ తీసిన వికెట్లకు సంబంధించిన వీడియో మీరూ చూడండి.

    https://www.instagram.com/reel/CytbY_Uviys/?utm_source=ig_embed&ig_rid=b889ea0f-8fb0-483d-ab55-3339ea6fd103
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv