• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • వరుణ్‌, లావణ్యల పెళ్లి కార్డు చూశారా?

  హీరో వరుణ్‌ తేజ్, నటి లావణ్య పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో తాజాగా వీరి శుభలేఖకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అందులో వరుణ్‌, లావణ్య.. ఇద్దరి పేర్లలోని తొలి అక్షరాలు V,Lలను కార్డు పై భాగంలో డిజైన్‌ చేశారు. కార్డు లోపల చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, రామ్‌ చరణ్‌ పేర్లను ముద్రించారు. ఇకపోతే వీరి పెళ్లి నవంబర్‌ 1న ఇటలీలో ఘనంగా జరగనుంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv