• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • HBD అబ్రహం బెంజమిన్ డివిలియర్స్

    [VIDEO:](url) సౌతాఫ్రికా ప్లేయర్, మిస్టర్ 360 అబ్రహం బెంజమిన్ డివిలియర్స్ 39వ పుట్టినరోజు నేడు. మైదానంలో ఏ దిశలోనైనా సిక్స్ కొట్టగల సమర్థుడు. అందుకే ‘మిస్టర్ 360’ అని పిలుచుకుంటుంటాం. 2004లో అరంగేట్రం చేసి 2018లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడీ మాజీ కెప్టెన్. ఎన్ని రికార్డులు సాధించినా సౌతాఫ్రికాకు కప్పు అందించాలన్న కల తీరలేదు. డివిలియర్స్‌కి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక అభిమానులు ఉన్నారు. భారత్‌లో మరీ ఎక్కువ. కెరీర్‌లో 420 మ్యాచ్‌లు ఆడిన ఏబీ 47 సెంచరీలు నమోదు చేశాడు. 20వేలకు పైగా రన్స్ చేశాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv