• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రక్తమోడుతున్నా విమానం నడిపాడు

    ఓ పైలెట్ రక్తం కారుతున్నా లెక్క చేయకుండా విమానం నడిపాడు ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. లాస్ రోస్ ప్రాంతంలో దాదాపు 10 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఒక విమానంలోకి భారీ పక్షి చొచ్చుకుని వచ్చింది. విండ్ షీల్డ్ పగలగొట్టుకుని మరీ లోపలికి వచ్చి ఇరుక్కుపోయింది. ఈ క్రమంలో గాజు అద్దాలు గుచ్చుకుని పైలెట్ ఏరియల్ వాలెంట్‌కు ముఖం నిండా గాయాలయ్యాయి. అయినా అతను లెక్కచేయకుండా విమానాన్ని నడిపాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv