• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎద్దుతో ఆడుకోవాలనుకున్నాడు.. కానీ ఏమైందంటే

    సోషల్ మీడియాలో తరచూ ఎదో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ వీడియో కూడా తెగ వైరల్ అవుతుంది. ఓ ఎద్దుతో ఓ వ్యక్తి పక్కన నిలబడ్డ వ్యక్తులపై దాడి చేయమని చెప్తూ ఎద్దు కొమ్ములను నిమురుతాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఎద్దు అతడిని కొమ్ములతో పొడిచి, కాలితో తంతుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    https://twitter.com/rickygervais/status/1563952951051386880?s=20&t=Pp4M8H3Jq7EzSB_W65LWRw
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv