• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • HEAD BUSH సూపర్ ట్రైలర్

    కేజీఎఫ్‌తో మొదలైన కన్నడ సినిమాల హవా ‘కాంతార’తో నెక్స్ట్‌ లెవెల్‌కి వెళ్లింది. ఈ ఏడాది KGF2, విక్రాంత్‌ రోణ, 777చార్లీ, కాంతార ఇలా సూపర్ హిట్ల తర్వాత… ఇప్పుడు ‘హెడ్‌ బుష్‌’ అంటూ మరో సినిమా రాబోతోంది. అగ్ని శ్రీధర్ రచన, శూన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు. వయొలెంట్‌గా ఉన్న ట్రైలర్‌ చూస్తుంటే మరో మాస్‌ సినిమా లోడ్‌ అవుతున్నట్లు కనిపిస్తోంది. పుష్పలో జాలి రెడ్డిగా ధనంజయ ఇందులో హీరోగా కనిపిస్తున్నారు. అక్టోబర్‌ 21న ఈ సినిమా రిలీజ్‌ చేయబోతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv