• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • హార్ట్‌ టచింగ్‌గా నానీ మూవీ గ్లింప్స్‌

  న్యాచురల్‌ స్టార్‌ నానీ లేటెస్ట్‌ మూవీ NANI 30 నుంచి ఫస్ట్‌ లుక్, టైటిల్‌ గ్లింప్స్‌ వీడియో లాంఛ్‌ అయింది. ఈ చిత్రానికి ‘హాయ్‌ నాన్న’ టైటిల్‌ను మేకర్స్‌ ఫైనల్ చేశారు. ఇందులో నాని కూతురిగా బేబి కైరా ఖన్నా నటిస్తోంది. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్లు గ్లింప్స్‌తో డైరెక్టర్‌ శౌర్యువ్‌ క్లారిటీ ఇచ్చేశాడు. సీతారామం ఫేం మృణాళ్‌ ఠాకూర్ ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి హృదయం ఫేం హెశమ్‌ అబ్దుల్‌ వహబ్‌ సంగీతం అందిస్తున్నాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv