• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఢిల్లీలో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

    ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా రోడ్లపై నీరు నిలవడంతో ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అటు నేడు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపడంతో నోయిడా, గురుగ్రామ్‌లో 8వ తరగతి వరకు విద్యార్థులకు సెలవు ప్రకటించారు. దీంతో పాటు గురుగ్రామ్‌లో అన్ని కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని సూచించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv