• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హీరోయిన్ పూర్ణ బేబీ బంప్; పిక్స్ వైరల్

    టాలీవుడ్ హీరోయిన్ పూర్ణ ప్రస్తుతం ప్రెగ్నెంట్‌గా ఉంది. ఇందుకు సంబంధించిన బేబీ బంప్ ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్‌గా మారాయి. కాగా దుబాయ్‌కు చెందిన జేబీఎస్ గ్రూప్ ఆప్ కంపెనీస్ అధినేత షానిద్ ఆసిఫ్ అలీని పూర్ణ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇటీవల సీమంతం వేడుకలు కూడా గ్రాండ్‌గా నిర్వహించారు. కాగా పూర్ణ గతేడాది విడుదలైన ‘అఖండ’ చిత్రంలో నటించి మెప్పించింది. ప్రస్తుతం పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv