• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రామ్‌చరణ్‌కు హాలీవుడ్ నటి క్షమాపణ

    [వీడియో;](url) టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్‌కు హాలీవుడ్ నటి టిగ్ నొటారో క్షమాపణలు చెప్పారు. తాజాగా కాలిఫోర్నియాలో జరిగిన హెచ్‌సీఏ అవార్డుల ప్రధానోత్సవంలో టిగ్ నొటారో వ్యాఖ్యాతగా.. చరణ్ అవార్డ్ ప్రెజెంటర్‌గా వ్యవహరిచారు. కాగా రామ్‌చరణ్‌ను స్టేజీపైకి పిలిచే క్రమంలో చరణ్ అనే పదాన్ని ఎలా పలకాలో తెలియడం లేదని నాలుక్కరుచుకుంది. పక్కనున్నవారు సాయం చేయడంతో ఎట్టకేలకు చరణ్ అని పలికింది. వెంటనే చెర్రీ దగ్గరకు వెళ్లి క్షమాపణలు చెప్పారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv