వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో హీరోయిన్ హనీరోజ్ మెరిసింది. పరుపుల్ కలర్ అవుట్‌పిట్‌లో అందంగా కనిపించింది. లూస్ హెయిర్, లాంగ్ ఇయర్ రింగ్స్ ధరించి హాట్‌గా దర్శనమిచ్చింది. వీరసింహారెడ్డిలో సీనియర్ బాలయ్యకు జోడిగా హనీరోజ్ నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో అవకాశాల కోసం ఈ బామ అతృతగా ఎదురు చూస్తోంది.