• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఏరోస్పేస్ రంగంలో దేశానికే HYD ఆదర్శం’

    ఏరోస్పేస్ రంగంలో దేశానికే హైదరాబాద్ ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రక్షణ, ఏరోస్పేస్ రంగంలో సమగ్రమైన ఏకోసిస్టమ్‌ను తెలంగాణ కలిగి ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న బలమైన, స్నేహపూర్వకమైన పారిశ్రామిక విధానాలతో ఏరోస్పేస్ రంగానికి హైదరాబాద్ గమ్యస్థానంగా నిలిచిందని తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv