ఏటీఎం నుంచి డబ్బులు వస్తాయని తెలుసు. కానీ ఇడ్లీలు వచ్చే ఏటీఎంను ఎక్కడైనా చూశారా. బెంగుళూరులో freshot వాళ్లు రూపొందించిన ఇడ్లీ ఏటీఎం అందరినీ ఆకట్టుకుంటోంది. ఏటీఏం మాదిరే ఇది ఉంటుంది. ఇడ్లీ, వడల్లో వెరైటీలున్నాయి. మిషన్ ముందున్న QRకోడ్‌ని స్కాన్ చేసి మనకు కావాల్సింది ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్ తీసుకున్నాక.. స్వల్ప వ్యవధిలోనే మనకు తాజా, వేడి వేడి ఇడ్లీ/వడను అందిస్తుంది. టేస్ట్ కూడా అదరహో అని తిన్నవారు చెబుతున్నారు. బెంగుళూరులో ఉంటే మీరూ ఓసారి ట్రైచేయండి మరి.
-
Screengrab Twitter:@padhucfp
-
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్