టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్‌లో ఇంటిబాట పట్టిన టీమిండియా, న్యూజిలాండ్‌తో సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఈనెల 18 నుంచి ఈ సిరీస్ మొదలు కాబోతోంది. 3 టీ20లు ఆడనున్న జట్టుకు హార్దిక్ పాండ్యా, 3 వన్డేలకు శిఖర్ ధావన్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. నవంబర్ 18 నుంచి 22 వరకు టీ20లు, 25 నుంచి 30 వరకు వన్డేలు జరుగుతాయి. టీ20లు మధ్యాహ్నం 12 గంటలకు, వన్డేలు ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతాయి. డీడీ స్పోర్ట్స్‌తో పాటు అమేజాన్ ప్రైమ్‌లో మ్యాచ్‌ను చూడొచ్చు.
వన్డే జట్టు: శిఖర్ ధావన్(C), రిషభ్ పంత్ (VC), శభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్ (Wk), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చాహర్, కుల్‌దీప్ సేన్, ఉమ్రాన్ మలిక్.
టీ20 జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రిషభ్‌పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజువేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మలిక్.
YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
Celebrities Featured Articles
Vijay Devarakonda: ‘ప్రేమిస్తే బాధ భరించాల్సిందే’.. విజయ్ కామెంట్స్ రష్మిక గురించేనా?