• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • టెడ్డీ గెటప్‌లో ఇన్‌స్టా రీల్.. కట్‌ చేస్తే అరెస్ట్ !

  [VIDEO:](url) రోడ్డుపై ఇన్‌స్టా రీల్‌ చేసిన యువతికి జరిమానా విధించిన ఘటన మరువకముందే మరొకటి జరిగింది. ఉత్తర్‌ ప్రదేశ్‌ గోరక్‌పూర్‌లో సూరజ్‌ కుమార్ అనే యువకుడిని పోలీసులు ఏకంగా అరెస్ట్ చేశారు. సూరజ్ ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు వినూత్నంగా ఆలోచించి టెడ్డీ గెటప్‌లో రైల్వే క్రాస్‌ వద్ద రీల్ చేశాడు. గూడ్స్, ప్యాసింజర్‌ రైళ్లు వెళ్తుండగా ఫన్నీ వీడియోను చిత్రీకరించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావటంతో RPF పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. రైల్వే గేట్‌ దూకాడని తెలిపారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv