నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా తెరకెక్కిన ‘18 పేజీస్’ చిత్రం ట్రైలర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులకు ఆసక్తి రేపుతూ.. కొత్త అనుభూతిని అందిస్తోంది. ఇప్పటికే ఈ మూవీలోని పాటలు రిలీజై శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ చిత్రానికి పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Neuralink: ఎలాన్ మస్క్ న్యూరాలింక్ మరో సంచలన ప్రయోగం – పుట్టుకతో అంధులకు చూపు కల్పించే పరికరం
టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు చెందిన బ్రెయిన్-చిప్ స్టార్ట్-అప్ న్యూరాలింక్ మరో విప్లవాత్మక ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. ఈ సారి, పుట్టుకతో కంటి చూపు లేని వ్యక్తులకు చూపును ...
Raju B
Nayanthara: భర్తతో రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసిన నయనతార.. ముద్దులతో ముంచెత్తి మరి విషెస్!
తన భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) పుట్టినరోజును పురస్కరించుకొని నటి నయనతార (Nayanthara) తాజాగా కొన్ని స్పెషల్ ఫొటోలు షేర్ చేశారు. ఇందులో ఆమె ...
Srihari V
National Cinema Day: మల్టీప్లెక్స్‌లో రూ.99కే కొత్త సినిమా.. ఈ ఆఫర్ ఆ రోజు మాత్రమే!
సాధారణంగా మల్టీప్లెక్సుల్లో సినిమా చూడాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ఒక టికెట్‌కు రూ.250కి పైగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే సెప్టెంబర్ 20న మాత్రం సినీ ప్రియులకు ...
Srihari V
Vishwak Sen: ‘ఓ పిల్లో’ అంటూ వెంటపడ్డ విష్వక్ సేన్.. ‘మెకానిక్ రాకీ’ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్!
యంగ్ హీరో విష్వక్ సేన్ (Vishwak Sen) వివిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకుంటున్నాడు. ప్రతీ సినిమాకు క్యారెక్టర్, కథ పరంగా వైవిధ్యం చూపిస్తూ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. విష్వక్.. ...
Srihari V
Spirit Updates: ‘స్పిరిట్’పై దిమ్మతిరిగే బజ్.. ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. విలన్‌గా ఆమె భర్త!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కెరీర్ పరంగా ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ప్రభాస్ రీసెంట్ ...
Srihari V
Devara Promotions: దేవర ప్రమోషన్స్ సరైన దారిలో వెళ్లడం లేదా? టాలీవుడ్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారా?
మ్యాన్ ఆఫ్ మాసెస్ తారక్ హీరోగా, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర‘పై పాన్ ఇండియా స్థాయిలో బజ్ ఏర్పడింది. ‘ఆర్ఆర్ఆర్‘ వంటి గ్లోబల్ ...
Srihari V
Best Cameos in Telugu Movies: క్యామియోలకు జీవం పోసిందే మెగాస్టార్ అని తెలుసా? గెస్ట్ రోల్స్‌తో ఇరగదీసిన స్టార్స్ వీరే!
భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం క్యామియో అనే కొత్త ట్రెండ్ మెుదలైంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలివుడ్ అనే తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్క ఇండస్ట్రీ ఈ ట్రెండ్‌ను ...
Srihari V
Apple Os18: iPadOS 18, watchOS 11, tvOS 18 అప్డేట్ చేస్తున్నారా? వీటిని మాత్రం మరచిపోకండి
Apple తన సరికొత్త సాఫ్ట్వేర్ అప్డేట్లను ఆవిష్కరించింది, ఇందులో Mac కంప్యూటర్ల కోసం macOS Sequoia, iPadOS 18, watchOS 11, tvOS 18 ఉన్నాయి. ఈ ...
Raju B
Anthahpuram: సౌందర్యను రీప్లేస్ చేయగల సత్తా ఆ ఇద్దరి సొంతం.. డైరెక్టర్ కృష్ణవంశీ క్రేజీ కామెంట్స్!
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ సినిమా అంటే ఒకప్పుడు థియేటర్లలో పండగ వాతావరణం ఉండేది. కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తీశారు. ముఖ్యంగా అంతఃపురం చిత్రం ...
Srihari V
Young Telugu Heroes: వైవిధ్యతకు ప్రాధాన్యమిస్తున్న కుర్ర హీరోలు.. సీనియర్లు చూసి నేర్చుకోవాల్సిందే!
టాలీవుడ్ యంగ్ హీరోలు కథల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కథలో కొత్త దనం ఉంటేనే సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. లేకుంటే నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు. తద్వారా ...
Srihari V
HMD Skyline 5G: మీడియం బడ్జెట్లో ప్రీమియం ఫీచర్లతో కొత్త ఫొన్ లాంచ్… రియల్మీ, శాంసంగ్‌కు దెబ్బ పడనుందా?
HMD గ్లోబల్ తన సరికొత్త HMD స్కైలైన్ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో భారత మార్కెట్లోకి లాంచ్ చేయనున్నట్లు అధికారిక టీజర్ ద్వారా వెల్లడించింది. ఈ ఫోన్ ప్రపంచ మార్కెట్లోకి ...
Raju B
Telugu Movies 2024: ‘కల్కి’, ‘హనుమాన్’ సరసన ‘ఆయ్’, ‘కమిటీ కుర్రోళ్లు’.. ఇది మామూలు సక్సెస్ కాదు భయ్యా!
2024 సంవత్సరం టాలీవుడ్‌కు బాగా కలిసొచ్చింది. ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ నిలిచింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ...
Srihari V
SS Rajamouli: సూర్య, కార్తీతోనే తొలుత ‘ఆర్ఆర్ఆర్’ ప్లాన్ చేసిన రాజమౌళి? అదే జరిగి ఉంటే!
భారతీయ చిత్ర పరిశ్రమను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajamouli). ‘బాహుబలి’తో దేశంలోనే టాప్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో వరల్డ్ ...
Srihari V
Devara Movie: ‘దేవర’లో దావూదీ సాంగ్‌ను నిజంగానే తొలగిస్తారా? అసలు నిజం ఇదే!
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ (Devara: Part 1). సెప్టెంబర్ 27న ...
Srihari V
Motorola Edge 50 Neo Offers: కెమెరానే ప్రధాన హైలెట్‌గా విడుదలైన మోటోరోలా స్టార్ట్ ఫొన్, ధర ఎంతంటే?
మోటోరోలా నుంచి మరో సరికొత్త స్మార్ట్ ఫొన్ Motorola Edge 50 Neo భారత మార్కెట్లోకి విడుదలైంది. ఫ్లిఫ్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ...
Raju B
Surya In Dhoom 4: షారుక్‌కి విలన్‌గా సూర్య.. బాక్సాఫీస్ వద్ద ఊచకోత ఖాయమేనా!
బాలీవుడ్లో వచ్చిన యాక్షన్ చిత్రాల సిరీస్‌లో ‘ధూమ్’ (Dhoom)కి ప్రత్యేక స్థానం ఉంది. 2004లో తెరకెక్కిన ఈ చిత్రానికి ఇప్పటికే పలు సీక్వెల్స్ వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద ...