• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ప్రియాంక నెక్లెస్ రూ.204 కోట్లా?

  గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఇటీవల మెట్ గాలా వేడుకలో సందడి చేసింది. ప్రియాంక సరికొత్త ఫ్యాషన్‌తో రెడ్ కార్పెట్‌పై హోయలుపోయింది. ఈ ఈవెంట్‌లో ఈ అమ్మడు బ్లాక్ డ్రెస్‌లో తళుక్కుమంది. కాగా ఈ ముద్దుగుమ్మ వజ్రాల నెక్లెస్ కూడా ధరించి మెరిసింది. ఈ నెక్లెస్‌ను 11.6 క్యారెట్ల వజ్రాలతో తయారు చేశారు. ప్రస్తుతం ఈ నెక్లెస్ ధర వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నెక్లెస్ ధర అక్షరాల రూ.204 కోట్లని సమాచాారం. ఈ మెట్ గాలా పూర్తయిన తర్వాత ఈ నెక్లెస్‌ను వేలం వేయనున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv