• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • టీమిండియా కొత్త జెర్సీ ఇదే?

  వన్డే వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో బీసీసీఐ భారత జట్టు కొత్త జెర్సీని విడుదల చేసింది. దీనిపై భారత కిట్‌ స్పాన్సర్‌ అడిడాస్‌ ప్రత్యేకంగా వీడియోను సాంగ్‌ను రిలీజ్‌ చేసింది. అందులో కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, మహ్మద్‌ సిరాజ్‌తో పాటు పలువురు ఆటగాళ్లు కొత్త జెర్సీలో మెరిశారు. అయితే, జెర్సీలపై కుడివైపు అడిడాస్‌ లోగో, ఎడమవైపు బీసీసీఐ టీమ్‌ లోగో ఉంది. జర్సీ మధ్యలో స్పాన్సర్‌ డ్రీమ్‌ 11 పేరు, దాని కింద ఇండియా అని రాసి ఉంటుంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv