• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అలా అగౌరవంగా మాట్లాడటం తప్పు: అనసూయ

  తన గురించి చులకనగా మాట్లాడిన ఓ నెటిజన్‌పై నటి అనసూయ అసహనం వ్యక్తం చేశారు. నిన్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా వివాహ వేడుకకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న కొడాలి నాని, వంశీలు ఆ తోపులాటలో ఇరుక్కుపోయారు. అయితే దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై ఓ నెటిజన్ అనసూయ, రష్మీలు వచ్చినా జనాలు ఇలాగే ఎగబడతారు. అని కామెంట్ చేశాడు. ‘ఇలా అగౌరవంగా మా పేరు లాగడం తప్పండి’. అని అనసూయ రిప్లై ఇచ్చారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv