• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మాల్దీవ్స్ లో జబర్ధస్త్ భామ

    బుల్లితెర హాట్ యాంకర్, హీరోయిన్ రష్మి గౌతమ్ మాల్దీవ్స్ లో సరదాగా గడుపుతోంది. వీలు చిక్కినప్పుడల్లా సినిమాలు, ఫొటోషూట్ ల తో అందాల కనువిందు చేసే ఈ భామ…మాల్దీవ్స్ లో స్నేహితులతో ఎంజాయ్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన [వీడియో](url)లు, ఫొటోలు సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటుంది. సినిమాల్లో అడపాదడపా హిట్లు అందుకున్న ముద్దుగుమ్మ…బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రంలో నటించింది. ఈ సినిమాతో మరో హిట్ అందుకోవాలని చూస్తోంది.

     
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    జబర్దస్త్ కొత్త యాంకర్‌ సౌమ్య రావు గురించి తెలుసా?