• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • జాక్వెలిన్ అందాల షో

  బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అందాల షో చేసింది. తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. తన అందాలతో కుర్రకారును తెగ కవ్విస్తోంది ఈ శ్రీలంక సుందరి. ఎద అందాలను ఏకరువు పెడుతూ క్లీవేజ్ షో చేసింది. తాజాగా జాక్వెలిన్ ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. కాగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రస్తుతం విద్యుత్ జమ్వాల్ హీరోగా నటిస్తోన్న ‘క్రాక్’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv