• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జడ్డూ సంచలన క్యాచ్; లబూషేన్‌ ఫ్యూజ్‌లు ఔట్

    [వీడియో;](url) ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత క్రికెటర్ రవీంద్ర జడేజా సంచలన క్యాచ్ పట్టాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 23వ ఓవర్‌లో మార్నస్ లబుషేన్ కట్ షాట్ ఆడడానికి ప్రయత్నించాడు. అక్కడే షార్ట్ థర్డ్ మ్యాచ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న జడ్డూ డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో లబూషేన్‌కు దెబ్బకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. జడేజా క్యాచ్‌కు మైదానంలోని ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయి చప్పట్లు కొట్టారు. కాగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 188 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

    https://twitter.com/abhishe92065110/status/1636668463665274880?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv