• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • జైలర్ సినిమా షూటింగ్ పూర్తి

  సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న జైలర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇందుకు మూవీ టీమ్ సెలబ్రేట్ కూడా చేసున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండవుతున్నాయి. ఈ సినిమాలో రజినీకాంత్ పవర్ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నారట. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఆగస్టు 10న జైలర్ మూవీ విడుదలకానుంది. ఈ సినిమాలో తమన్న, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, నాగబాబు, జాకీష్రాఫ్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv