బుల్లితెర యాంకర్‌గా సుపరిచితమై తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నటి ‘అనసూయ’. తన లేటెస్ట్ ఫొటోలతో అందానికే అసూయ కలిగించేలా కనిపిస్తోంది. రంగస్థలంలో రంగమ్మత్తగా నటించి తెలుగు అభిమానుల గుండెల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం అనసూయ వివిధ టీవీ కార్యక్రమాలతో పాటు సినిమాల్లోనూ నటిస్తోంది. అవకాశం వస్తే ఐటెమ్ సాంగ్స్‌లోనూ అలరిస్తోందీ బ్యూటీ. అయితే, సోషల్ మీడియాలోనూ అనసూయ నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది. తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేయడమే కాకుండా, తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరుస్తుంటుంది.
-
Courtesy Twitter:anasuyakhasba
-
Courtesy Twitter:
-
Courtesy Twitter:
-
Courtesy Twitter:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్