• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫీల్డింగ్ చేస్తూ స్టెప్పులేసిన జెమీమా

    [VIDEO:](url) వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో దిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ ఫీల్డింగ్ చేస్తూ చిందులేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో జెమీజా ఓ పాటకు స్టెప్పులేసింది. అభిమానుల కేరింతల మధ్య హుషారుగా కాలు కదిపింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాగా, ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై దిల్లీ క్యాపిటల్స్ 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. వైస్ కెప్టెన్ జెమీమా 15బంతుల్లో 22 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.

    https://mobile.twitter.com/Cricketracker/status/1632393221400838144
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv