• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మోస్ట్ పాపులర్ సాంగ్‌గా ‘కళావతి’ రికార్డు

    సర్కారు వారి పాట మూవీలోని కళావతి సాంగ్ మరో క్రేజీ రికార్డు సొంతం చేసుకుంది. ఈ ఏడాది అత్యంత పాపులర్ సాంగ్‌గా రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు ఈ ఏడాది యూట్యూబ్‌లో భారీ వ్యూస్‌తో పాటు పెద్దసంఖ్యలో లైక్స్ సొంతం చేసుకున్న పాటగా నిలిచింది. ఈ సాంగ్ 237 మిలియన్ వ్యూస్‌తో పాటు 2.5 మిలియన్స్‌కి పైగా లైక్స్ సాధించింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో హీరోయిన్ కీర్తి సురేష్ చేసిన ఈ సాంగ్ మంచి ప్రేక్షకాదరణ పొందింది. సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv