గ్లామరస్ డాల్ కావ్యా థాపర్ మరో సారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. తన హాట్ ఫొటో షూట్ షేర్ చేసి మతులు పోగొడుతోంది.
రెడ్ శారీలో నాభి అందాలు చూపిస్తూ కుర్రాళ్ల మతులు పొగొడుతోంది. ఇంపైన ఎద ఎత్తులతో అట్రాక్ట్ చేస్తోంది.
బ్యాక్ స్లీవ్ లెస్ జాకెట్‌లో కావ్యా థాపర్ అందాలను అప్పనంగా ప్రదర్శించింది. ఆమె బ్యాక్ కర్వ్స్ హీట్ పెంచేలా ఉన్నాయి.
ఈ పిక్స్ చూసిన నెటిజన్లు “లవ్లీ”, “సో హాట్” లుకింగ్ గార్జియస్ అంటూ కామెంట్ చేస్తున్నాయి.
మతి పొగొట్టే ఎద అందాలతో మెస్మరైజ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక కావ్యా థాపర్ కెరీర్ టాలీవుడ్‌లో ఆశించినంతగా సాగడం లేదు. “అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని” అనే సామెత మాదిరి ఆమె కెరీర్ సాగుతోంది.
అవకాశాలు దండిగా వస్తున్నా.. సరైన హిట్ మాత్రం ఈ గ్లామర్ డాల్‌కు పడటం లేదు.
ఇటీవల కావ్య థాపర్ హీరోయిన్‌గా వచ్చిన ‘విశ్వం‘ యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రంలో అమ్మడి అందాల ఆరబోతను చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
అంతకుముందు డబుల్ ఇస్మార్ట్ చిత్రంలోనూ కావ్య థాపర్ అందాల దాడి చేసింది. అందాల ప్రదర్శన మీదనే ఫొకస్ పెట్టింది.
గోపీచంద్ హీరో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నటన పరంగా కావ్యాకు పెద్దగా స్కోప్ లభించలేదు. కానీ, గ్లామర్ పరంగా ఆమె పెద్ద మ్యాజిక్ చేసిందని చెప్పవచ్చు.
తన అందచందాలతో మరోమారు యూత్‌ను కట్టిపడేసింది. ముఖ్యంగా ‘గుంగురు గుంగురు పార్టీ’ అంటూ సాగే మాస్ సాంగ్‌లో కావ్యా దుమ్మురేపింది.
ఇటీవల వచ్చిన డబుల్ ఇస్మార్ట్‌లోనూ కావ్యా థాపర్ గ్లామర్ పరంగా రెచ్చిపోయి నటించింది. రామ్‌కు పోటీగా చిందులేసి సాంగ్స్‌లో రచ్చ రచ్చ చేసింది.
మహారాష్ట్రకు చెందిన కావ్యా థాపర్ 2013లో వచ్చిన ‘తత్కాల్’ అనే షార్ట్‌ఫిల్మ్ ద్వారా నటన కెరీర్ ప్రారంభించింది.
2018లో తెలుగులో వచ్చిన ‘ఈ మాయ పేరేమిటో’ (Ee Maaya Peremito) సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది.
2019లో ‘మార్కెట్ రాజా ఎంబీబీఎస్’ (Market Raja MBBS) తమిళ చిత్రం చేసినప్పటికీ ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు.
2021లో యంగ్ హీరో సంతోష్ శోభన్ పక్కన ‘ఏక్ మినీ కథ’లో నటించి హీరోయిన్‌గా మంచి మార్కులు కొట్టేసింది. అమృతగా కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.
2022లో ‘మిడిల్ క్లాస్ లవ్’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. సైషా ఒబరాయ్ పాత్రలో మంచి ప్రదర్శన చేసినప్పటికీ సినిమా ఆడకపోవడంతో తగిన గుర్తింపు రాలేదు.
గతేడాది విజయ్ ఆంటోని సరసన ‘బిచ్చగాడు 2’లో కావ్య నటించింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో కావ్యాకు తెలుగులో వరుసగా అవకాశాలు దక్కాయి.
ఈ ఏడాది రవితేజ సరసన ఈగిల్ సినిమాలో నటించింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో కావ్యకు నిరాశే మిగిలింది.
ఆ తర్వాత వచ్చిన ఊరు పేరు భైరవకోన, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు హిట్ కాకపోవడంతో కావ్యా థాపర్ మళ్లీ ఢీలా పడిపోయింది.
తాజాగా వచ్చిన ‘విశ్వం’ చిత్రం కామెడీ ఎంటర్‌టైనర్‌గా పర్వాలేదనిపించడంతో కావ్యా ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
అయితే సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో సైతం కావ్యా నటించింది. క్యాట్ (పంజాబీ), ఫర్జీ (హిందీ) సిరీస్‌లలో ముఖ్య పాత్రలు పోషించింది.
తెలుగులో భాషలో స్పష్టంగా మాట్లాడేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు కావ్య చెప్పింది. షూటింగ్ సమయంలో గోపిచంద్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు వివరించింది.
ఓవైపు సినిమాల్లో బిజీ బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు రచ్చ రచ్చ చేస్తోంది. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ అభిమానులకు హాట్ ట్రీట్ ఇస్తోంది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 1.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఆమె ఖాతా నుంచి ఏ ఫొటో వచ్చిన వెంటనే ట్రెండ్ చేస్తున్నారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!