• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లబుషేనా.. ఏంటీ నువ్ చేసిన పని!

    ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఆశ్చర్యకర దృష్యాలు చోటు చేసుకుంటున్నాయి. రెండో టెస్టు తొలి రోజున నిరసనకారులను బెయిర్‌స్టో అమాంతం ఎత్తుకెళ్లిన ఘటనను మరవకముందే మరో దృష్యం చోటు చేసుకుంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌ సమయంలో జట్టు బ్యాటర్ మార్నస్ లబుషేన్ వికారం పుట్టించే పనిచేశాడు. నోటి నుంచి భూమిపై ఊడిపడ్డ చూయింగ్ గమ్‌ని తిరిగి తీసుకుని నోట్లో వేసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv