• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘హాయ్ నాన్న’ నుంచి లెటెస్ట్ అప్‌డేట్

  నేచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న సినిమా నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదలైంది. గాజు బొమ్మ.. నేనే నాన్న అంటూ సాంగ్ సాగింది. గాజు బొమ్మ పూర్తి పాటను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. డిసెంబర్ 21న ఈ సినిమా రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. ఈచిత్రానికి హేషం అబ్దుల్ వహీబ్ సంగీతం అందించారు. శౌర్యూవ్ డైరెక్ట్ చేశాడు.

  https://x.com/NameisNani/status/1709823205052133545?s=20
  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv