• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • షారుక్ రికార్డును బ్రేక్ చేసిన ‘లియో’

    విడుదలకు ముందే హీరో విజయ్ నిటించిన ‘లియో’ చిత్రం సరికొత్త ట్రెండ్‌ను క్రియోట్ చేస్తోంది. తాజాగా ఈ చిత్రం ఈ టికెట్స్ మొదటి రోజు సేల్స్ షారుక్ సినిమాలను అధిగమించింది. ‘లియో’ చిత్రానికి నెల రోజుల ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. యూకేలో వీటిని రికార్డు స్థాయిలో కొనుగోలు చేశారు. ‘లియో’ మొదటి రోజు టికెట్స్ బుకింగ్స్ షారుక్ నటించిన పఠాన్, జవాన్ సినిమాల కంటే అధికంగా అమ్ముడయ్యాయి. లియో ఫస్ట్‌డే షో కోసం 30వేల మంది టికెట్స్ బుక్ చేసుకున్నారని మేకర్స్ తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv