• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విడాకుల విషయం ఇకనైనా వదిలేయండి: చైతన్య

    సమంతతో విడాకుల విషయాన్ని ఇంకా హైలైట్ చేస్తుండటంపై నాగ చైతన్య అసహనం వ్యక్తం చేశాడు. “ నా సినిమాల గురించి ఎన్ని మాట్లాడిన ఓకే. కానీ, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే బాధపడతాను. కేవలం హెడ్‌లైన్స్‌ కోసం ఇలా చేయడం బాధాకరం. దురదృష్టవశాత్తు మేం విడిపోయాం. కానీ, ఆ దశ అంటే నాకు గౌరవం ఉంది. మాకు కోర్టు విడాకులు మంజూరు చేసి ఏడాది అయ్యింది. ఇంకా అదే విషయాన్ని సాగదీస్తున్నారు. సంబంధం లేని మూడో వ్యక్తిని లాగుతున్నారు. ఇకనైనా వదిలేస్తారని ఆశిస్తున్నా” అన్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv