• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘లైగ‌ర్’ ట్రైల‌ర్‌ అద‌రిపోయింది

    పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న ‘లైగ‌ర్’ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ అయింది. ర‌మ్య‌కృష్ణ విజ‌య్‌కి త‌ల్లిగా న‌టించింది. ఆమె ప‌క్కా మాస్ రోల్‌లో క‌నిపించింది. ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌తో పూరీజ‌గ‌న్నాథ్ మ‌రోసారి అద‌ర‌గొట్టాడు. ట్రైల‌ర్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది. చివ‌ర్లో మైక్‌టైస‌న్ మెరిశాడు. విజ‌య్ ఇందులో మాట్లాడ‌టానికి ఇబ్బందిప‌డుతున్న వ్య‌క్తిగా న‌టించాడు. బాక్స‌ర్‌గా ప‌వ‌ర్‌ఫుల్ లుక్‌లో క‌నిపించాడు. అన‌న్య పాండే విజ‌య్‌కి జంట‌గా న‌టించింది. ఈ ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను మ‌రింత పెంచింది. పూరీ క‌నెక్ట్స్‌, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఆగ‌స్ట్ 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా మూవీ రిలీజ్ కానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv